Month: May 2021

ఇల్లు కొనడం లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడంలలో ఏది మంచిది?

ఇక్కడ ముందుగా మీకో విషయం చెప్పాలి…ధనం ఉన్న వారిని మాత్రమే ధనవంతుడు అంటారు..అస్తి ఉన్న వారిని అస్తిపరులు అంటారు.చాలామంది అస్తి బాగా ఉన్నవారిని ధనవంతుల జాబితాలో చేరుస్తారు..అది పొరపాటు.. ఉదాహరణకు మీకు ఒక కొటి రూపాయలు అస్తి ఉందను కోండి. మీకు…

మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని ధనవంతులుగా చేయగలవా?

మ్యూచువల్ ఫండ్లలో (ఆ మాటకొస్తే స్టాక్ మార్కెట్లో) పెట్టుబడి అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడితో సమానం. ఊరికే డబ్బు పోగొట్టుకోవాలని అయితే ఎవరూ ఎందులోనూ పెట్టుబడి పెట్టరు (సాధారణంగా). నాకు తెలిసిన ఒకాయన పాల వ్యాపారం గురించి బాగా వివరాలు సేకరించి…

ఒక అపార్ట్ మెంట్ కానీ, ఇల్లు కానీ కొనేప్పుడు ఏయే అనుమతులు, కాగితాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి?

ఇది చాలా క్లిష్టమైన పని.ఒక మంచి న్యాయ వాదికి చూపిస్తే కానీ అన్ని కాగితాలు, అనుమతులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ముఖ్యంగా కావలసినవి, సేల్డీడ్,మునిసిపాలిటీ లేదా పంచాయతీ వారి అనుమతి,గత 25సంవత్సరాలుగా ఆ ఆస్తి ఎవరి చేతులలో ఉన్నదో తెలిపే…

ఐపి పెట్టాడు అంటారు కదా. ఆ సందర్భంలో ఐపి అంటే ఏమిటి?

IP అంటే Insolvency petition. ఒక వ్యక్తి /సంస్థ తన ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము ఆ అప్పులను తీర్చలేమని కోర్టు లో వేసే దావా నే ఐ పీ. IP అంటేనే insolvency petition. పిటీషన్ అంటే…

వీలునామాకు, నామినీకి గల తేడా ఏమిటి? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది?

వీలునామా,నామినీ రెండూ వేర్వేరు విషయాలు.ఎలా అంటారా? ముందుగా నామినీ గురించి: ఉదా:తన జీవితంపై ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల కి బీమా చేసి,నామినీ గా తల్లి పేరు రిజిస్టర్ చేసాడు అనుకుందాం.పెండ్లి అయ్యి ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి 4సం.…

ఒక ఆప్షన్ ను కొనడం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని అందరూ చెబుతూ ఉంటే, ఎవరు ఆప్షన్స్ ను కొనుగోలు చేస్తారు?

ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు? ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి: చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో) మార్కెట్లు…

సావెరిన్ గోల్డ్ బాండ్స్ :గోల్డ్ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి? దాని వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి?

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎదైనా శాఖకు వెళ్ళి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే బాండ్లను ప్రమాణపత్రాల రూపేణా అందజేస్తారు. ఆ పత్రాలను భద్రపరచుకోవాలి. ఆన్‌లైన్ అయితే KYC పూర్తైన వారు (షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడులు చేసేవారు)…

స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు నష్టపోయిన డబ్బు ఏమవుతుంది?

స్టాక్ మార్కెట్ ‘జీరో సం గేం’ గా పిలవబడుతుంది. మార్కెట్లు మూసివున్న డబ్బా వంటివి అయితే అలా అనుకోవచ్చేమో, కానీ అలా కాదు. ఫ్రెష్ క్యాష్ మార్కెట్లలోకి వస్తూనే ఉంటుంది. అంటే ఒకరికి డబ్బులు వస్తే వేరే వారికి అవి పోవాలి.…

కరోనా వైరస్ వస్తే స్టాక్ మార్కెట్లు ఎందుకలా పతనం అవుతున్నాయి? ఇందులో లాజిక్ ఏంటి?

స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఎలా ఎందుకు పతనమవుతాయి అన్నది బ్రహ్మరహస్యం కన్నా సూక్ష్మమైన రహస్యం లాంటిది. మహమహా మేధావులు తమ బుర్ర చించుకున్నా కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకున్నారు. కొన్ని కారణాలు ఎంతో కష్టం మీద ఊహించాలి. నా…

స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టడం ఎలా ?

స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టాలంటే ముందుగా మీరు చేయవల్సిన పని సెబి దగ్గర రిజిస్టర్ అయిన ఏదైనా ఒక బ్రోకరేజి సంస్థలో ఒక డిమాట్ అకౌంట్ ను తెరువాలి.ఉదాహరణకు దేశంలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా లో…