ఒక ఆప్షన్ ను కొనడం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని అందరూ చెబుతూ ఉంటే, ఎవరు ఆప్షన్స్ ను కొనుగోలు చేస్తారు?
ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు? ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి: చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో) మార్కెట్లు…
సావెరిన్ గోల్డ్ బాండ్స్ :గోల్డ్ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి? దాని వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎదైనా శాఖకు వెళ్ళి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే బాండ్లను ప్రమాణపత్రాల రూపేణా అందజేస్తారు. ఆ పత్రాలను భద్రపరచుకోవాలి. ఆన్‌లైన్ అయితే KYC పూర్తైన వారు (షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడులు చేసేవారు)…
స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు నష్టపోయిన డబ్బు ఏమవుతుంది?
స్టాక్ మార్కెట్ ‘జీరో సం గేం’ గా పిలవబడుతుంది. మార్కెట్లు మూసివున్న డబ్బా వంటివి అయితే అలా అనుకోవచ్చేమో, కానీ అలా కాదు. ఫ్రెష్ క్యాష్ మార్కెట్లలోకి వస్తూనే ఉంటుంది. అంటే ఒకరికి డబ్బులు వస్తే వేరే వారికి అవి పోవాలి.…
కరోనా వైరస్ వస్తే స్టాక్ మార్కెట్లు ఎందుకలా పతనం అవుతున్నాయి? ఇందులో లాజిక్ ఏంటి?
స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఎలా ఎందుకు పతనమవుతాయి అన్నది బ్రహ్మరహస్యం కన్నా సూక్ష్మమైన రహస్యం లాంటిది. మహమహా మేధావులు తమ బుర్ర చించుకున్నా కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకున్నారు. కొన్ని కారణాలు ఎంతో కష్టం మీద ఊహించాలి. నా…
స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టడం ఎలా ?
స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టాలంటే ముందుగా మీరు చేయవల్సిన పని సెబి దగ్గర రిజిస్టర్ అయిన ఏదైనా ఒక బ్రోకరేజి సంస్థలో ఒక డిమాట్ అకౌంట్ ను తెరువాలి.ఉదాహరణకు దేశంలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా లో…
PF అకౌంట్ ఉందా? ఒక్క రూపాయి చెల్లించకుండానే మీకు రూ.6 లక్షలు బెనిఫిట్..!
మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న…
స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి కొన్ని రహస్యాలు ఏమిటి?
నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు. రహస్యాలు…
స్టాక్ మార్కెట్ పడిపోతున్న సమయంలో నేను ఏమి చేయాలి?
భయపడకపోవటం, అతిగా ఆశ పడకపోవటం. ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ నుండి అయినా లాభం పొందడానికి ఉత్తమ మార్గాలు ఇవే. భయపడకపోవటం ఇదే క్రాష్ అని ఖచ్చితంగా ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మీ విశ్లేషణలో అలా అనిపిస్తే పడ్డాక ఇంకా…
స్టార్టప్ మరియు ప్రభుత్వ పథకాలు
భారత ప్రభుత్వం దేశంలో స్టార్టప్ల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి ‘స్టార్టప్ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వివిధ ప్రయోజనాల కోసం కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎంపిక చేసిన సంస్థలకు ఏకరూపత తీసుకురావడానికి ఇండస్ట్రీయల్ పాలసీ అండ్…
స్టార్టప్ ఇండియా
స్టార్టప్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రముఖ కార్యక్రమము. దేశంలో శక్తివంతమైన ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల అభివృద్ధికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని ఉద్ధేశం. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు భారీ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది.…