Debet Funds అంటే ఏమిటి?
Debet Fund ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము ఇది ఫిక్సిడ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లైన కార్పొరేట్ మరియు ప్రభుత్వ బాండ్లలో, కార్పొరేట్ డెబిట్ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెటింగ్ ఇన్స్ట్రుమెంట్లైన మొదలగు వాటిలో క్యాపిటల్ అప్రిసియేషన్ అందించే వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. డెబిట్…