Tag: stock market telugu

ఒక ఆప్షన్ ను కొనడం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని అందరూ చెబుతూ ఉంటే, ఎవరు ఆప్షన్స్ ను కొనుగోలు చేస్తారు?

ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు? ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి: చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో) మార్కెట్లు…

మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరును ఏ విధంగా తెలుసుకోవాలి?

ఒక పథకం యొక్క పనితీరు దాని నికర ఆస్తి విలువ (NAV) ను ప్రతిబింబిస్తూ తెలుస్తుంది. ఆ నికర ఆస్తి విలువ కాలపరిమితి లేని పథకాల్లో రోజువారీగాను, కాలపరిమితి గల పథకాల్లో వారం వారీగాను బహిరంగంగా ప్రకటింపబడుతాయి.మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఈ…

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ విషయంలో వృత్తిపరంగా నైపుణ్యం సాధించిన మదుపరులతో కూడిన సం స్థ నిర్వహించే పెట్టుబడుల శాఖ. మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ,బాండ్లు, సంస్థ స్వంతంగా నిర్వహించే సంయుక్త పెట్టుబడులు (అనేకమదుపరులతో కూడినవి). ఈ మ్యూచువల్ ఫండ్స్…

మదుపుదారులు చేయవలసిన, చేయకూడని అంశాలు General DO’s and DON’Ts for Investors

గతంలో కంటె ఇటీవల, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే / వ్యాపారంచేసే మదుపుదారుల సంఖ్య బాగా పెరుగుతున్నది. అందువల్ల, స్టాక్ మార్కెట్ విషయంలో మదుపుదారులు ఏమేమి చేయాలో, ఏవి చేయకూడదో తెలుసుకోవడం అవసరం. మదుపుదారులు పాటించవలసిన, పాటించకూడని కొన్ని సాధారణ అంశాలను ఈ…

పసందైన లాభాలకు పది హేను సూత్రాలు

స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో కొనుగోళ్ళు చేయాలి మనసు ప్రశాంతం గా వున్నపుడు…

ధరలు తగ్గాయని షేర్లు కొనవద్దు

కార్పొరేట్ కంపెనీలు పేలవమైన ఫలితాలు ప్రకటించడం, వృద్ధిరేటు క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యలోటు, అధిక ద్రవ్యోల్బణం ,అనూహ్యంగా డాలరుతో రూపాయి మారకం విలువ ,వంటి పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉరకలేయడం లేదు.మధ్యలో రిలీఫ్ రాల్యిస్ వచ్చినా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో మదుపు…

సెన్సెక్స్ ఎంత పడితే అంత మంచిది

మార్కెట్ ఎంత పడితే మళ్ళీ అంతా పైకి లేస్తుంది.పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రం స్టాక్ మార్కెట్ కిఅక్షరాలా వర్తిస్తుంది. సెన్సెక్స్ యే స్థాయికి పడిపోయిన మళ్ళీ ఉత్తుంగ తరంగం లా లేస్తుంది.కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరమే లేదు.ప్రస్తుతం సెంటిమెంట్…