భూమి లేని రైతులకు SBI గుడ్ న్యూస్… భూమి కొనడానికి లోన్ ఇస్తుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూమి లేని రైతులకు శుభవార్త చెప్పింది. భూమి లేని రైతుల కోసం ఓ సరికొత్త స్కీంను ప్రకటించింది. వ్యవసాయం చేయాలనుకునే యువతకు ఈ స్కీం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ల్యాండ్ పర్చేజ్ స్కీం పేరిట రుణాలు…