Tag: investing

సెన్సెక్స్ ఎంత పడితే అంత మంచిది

మార్కెట్ ఎంత పడితే మళ్ళీ అంతా పైకి లేస్తుంది.పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రం స్టాక్ మార్కెట్ కిఅక్షరాలా వర్తిస్తుంది. సెన్సెక్స్ యే స్థాయికి పడిపోయిన మళ్ళీ ఉత్తుంగ తరంగం లా లేస్తుంది.కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరమే లేదు.ప్రస్తుతం సెంటిమెంట్…

షేర్లు ట్రేడ్ అవుతున్నాయో ?లేదో ?గమనిస్తుండాలి

స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు ఎప్పటి కపుడు తమ వద్ద వున్న షేర్ల స్తితి గతులు గురించి తెలుసు కుంటుండాలి.విశ్లేషకులు చెప్పారు కదా అని దీర్ఘ కాలిక వ్యూహం తో షేర్లను కొని వాటి సంగతి మర్చిపోకూడదు.ఇప్పుడు లావాదేవీలు…