Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు – రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తనకు ఈ గురుతల భాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు ⍟ పన్నుల ఆదాయం అంచనా రూ.92,910…