earn money in upstox trading applicationearn money in upstox trading application
upstox
upstox

మనలో చాలా మంది ఆన్లైన్ లో డబ్బులు సంపాదించాలని అనుకుంటారు, కానీ చాలా మందికి ఎలా సంపాదించాలి అని తెలీదు. ఒకవేళ మీరు కూడా ఇంట్లో ఉంటూ డబ్బులు సాంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన అప్ నీ పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి రెఫెర్ చేస్తూ డబ్బులు సాంపాదించవచ్చు . దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చాదవండి.

Upstox అంటే ఏంటి?

Upstox ఒక స్టాక్ బ్రోకెరజ్ కంపెనీ ఇందులో మనం ఒక Demat అకౌంట్ తీసుకొని స్టాక్ మార్కెట్ లో share లను అమ్మడం కొనడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అలాగే దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ నీ రిఫర్ చేసి కూడా సంపాదించవచ్చు. ఒకవేళ మీకు షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ గురించి అవగాహనా లేకుంటే మీరు ఇన్వెస్ట్ చెయ్యకండి, కేవలం రెఫెర్ చెయ్యండి చాలు.

Upstox ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి?

ప్రస్తుతం, upstox వాళ్ళు refer & earn అనే ఒక ప్రోగ్రామ్ నీ నడిపిస్తున్నారు, దీని ద్వారా మనం మన ఫ్రెండ్స్ నీ రిఫర్ చేస్తే మనకు ఒక్కరినీ రిఫర్ చేసినందుకు గాను 600 రూపాయలు ఇస్తున్నారు.

ఎలా రిఫర్ చెయ్యాలి.

మీరు రిఫర్ చెయ్యాలి అంటే మీకు upstox లో అకౌంట్ ఉండాలి. మీరు ఇప్పుడే ఈ లింక్ పై క్లిక్ చేసి ఒక ఫ్రీ అకౌంట్ నీ ఓపెన్ చేసుకోవచ్చు.

అకౌంట్ తియ్యాలి అంటే ఏం ఏం కావాలి?

ఆధార్ కార్డ్

పాన్ కార్డ్

బ్యాంక్ అకౌంట్

ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్.

ఈ 4 ఉంటే మీరు upstox లో అకౌంట్ నీ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ opening process simple గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా అర్ధం కాకుంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి వాటిని చూడండి. అలాగే Upstox వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి సహాయం చేస్తారు.

Open Your Account

బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాం డబ్బులు కట్ చేసుకుంటారా?

చాలా మందికి ఈ డౌట్ వచ్చి ఉంటుంది. Upstox వాళ్ళు రెండవ సంవత్సరం నుండి సంవత్సరానికి 150 రూపాయలు కట్ చేసుకుంటారు కానీ అవ్వి మీ బ్యాంక్ అకౌంట్ నుండి కావు. ఒకవేళ మీ ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఆ అకౌంట్ నుండి మాత్రం కట్ చేసుకుంటారు కానీ మీ బ్యాంక్ account నుండి కట్ చేసుకోరు. కావాలి అంటే కింద ఉన్న screenshot నీ గమనించగలరు.

ఇప్పుడే స్టార్ట్ చెయ్యండి

అకౌంట్ ఓపెన్ చేశాక ఎలా రిఫర్ చెయ్యాలి.

అకౌంట్ పూర్తిగా open చేశాక మీకు ఒక 24 గంటల్లో మీ మైల్ కి మరియు ఫోన్ నంబర్ కి మీ యూజర్ ఇద్ మరియు పాస్వర్డ్ లు వస్తాయి. వాటితో Upstox అప్ లో login అయ్యి రిఫర్ and Earn అనే ఆప్షన్ లోకి వెళ్లి మీ ఫ్రెండ్స్ కి లింక్ పంపండి.

Username password రాకుంటే ఏం చెయ్యాలి.

సాధారణంగా 1 నుండి 2 రోజుల్లో వస్తాయి. ఒక వేళ రాకుంటే మీరు ఏం టెన్షన్ పాడకండి. Upstox వాళ్లకు కాంటాక్ట్ అయితే వల్లే చెప్తారు. లేదా మరొక రోజూ వేచి చూడండి తప్పకుండా వస్తాయి.

రిఫర్ చేశాక ఏం చెయ్యాలి?

మీ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ నీ రిఫర్ చేసిన తరువాత, మీ ఫ్రెండ్ నీ అకౌంట్ విజయవంతంగా ఓపెన్ చెయ్యమనండి, ఒకవేళ అకౌంట్ పూర్తిగా కాకుంటే మీకు డబ్బులు రావు. మీ ఫ్రెండ్ అకౌంట్ ని విజయవంతంగా ఓపెన్ చేసిన తరువాత, వాళ్ళు కూడా వేరే వాళ్ళని రెఫెర్ చేసి డబ్బులు సంపాదించవచ్చు .

రిఫర్ amount ఎక్కడ చూడాలి.

రిఫర్ and Earn లోనే మనకు ఆ amount చూపిస్తుంది. మీ ఫ్రెండ్ నీ రిఫర్ చేసిన తరువాత మీ ఫ్రెండ్స్ అకౌంట్ చేసుకుంటే అక్కడ పెండింగ్ అని చుపిస్తాధి అలాగే మీ మైల్ కి మరియు ఫోన్ కి మెసేజ్ కూడా వస్తది.

Open Your Account

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *