Month: August 2021

హెడ్జ్ ఫండ్ అంటే ఏమి టి ?

రాము, రాజు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో పదేళ్ళ అనుభవంతో సాలీనా 20–24% లాభాలు సంపాదిస్తున్నారు. ఆ విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు తమ తరఫున పెట్టుబడి పెట్టమని వీరికి డబ్బిచ్చారు. ఎక్కువ మూలధనం రావటంతో పెట్టుబడి ప్రణాళికను…

క్రిప్టో కరన్సీ అంటే ఏమిటి ?

క్రిప్టోకరెన్సీ అంటే బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే డిజిటల్ కరెన్సీ. కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్‌డే అనేసినట్టున్నా అంత సులువుగా అర్థం కాని విషయమిది. ముందుగా మనకు అలవాటైన డబ్బు అంటే అసలేమిటి? RBI ముద్రించే నోట్లపై RBI గవర్నర్ సంతకం చేసినందున ఆ…

రిజిస్ట్రేషన్, దస్తావేజులు, అగ్రిమెంట్ పేపర్ల మీద రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపుల ప్రాముఖ్యత ఏంటి? అవి ఎందుకు ఉంటాయి?

కంప్యూటర్ స్టాంప్ డ్యూటీ లేని రోజుల్లో , ఫీజు స్టాంప్ పేపర్ విలువ బట్టి వసూలు చేసేవారు. అంటే మీరు కట్టవలసిన రిజిస్ట్రేషన్ 516 రూపాయలు అనుకోండి. (ఈ రోజుల్లో ఇంత తక్కువ ఫీజు లేదనుకోండి) అప్పుడు 100 రూపాయల కాగితాలు…

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సమయంలో షేర్లు తీసుకోవడం వల్ల ఏమైనా ప్రత్యేకమైన లాభం ఉంటుందా?

ఒక అంకుర సంస్థలో వివిధ దశల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అతి కొద్ది మొత్తం వ్యవస్థాపక దశలో పెట్టి కొన్ని లక్షల రెట్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఉత్పత్తి ఒక రూపు సంతరించుకుని కొంచెం నమ్మకం…