land Details In Telangana Online
ఇంతకు ముందులా ఏ చిన్న సమాచారానికైనా
ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు
మీ చేతిలో మొబైల్ ఉండి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. ముఖ్యంగా భూమి కొనుగోలు చేసేవారికి ఈ సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వారి వివరాలను పోల్చిచూడడానికి అవకాశం ఉంటుంది.
మేము చెప్పిన ఈ పద్ధతిని అనిసరిస్తే మీకు భూమికి సంబంధించిన ROR & ఫహానీ వివరలు ఎంటర్ చేయడానికి ఓ పేజీ ఓ పెన్ అవుతుంది.
ఐతే ఈ వివరాలు పొందడానికి మీ వద్ద తప్పనిసరిగా
1)ఖాతా సంఖ్య ఐనా
2)సర్వే నంబర్ (వీలైతే సబ్ నం బర్ కూడా)
3)అమ్మే వ్యక్తి పేరు తో ఐనా
4)కొన్న వ్యక్తి పేరుతో ఐనా
5)మ్యుటేషన్ ఐన తేదీ తో
పైన చెప్పిన అంశాలకంటే ముందు మీ ప్రాంత ప్రాథమిక సమాచారం జిల్లా,డివిజన్,మండలాలను సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.
ఈ లింక్ ని క్లిక్ చేసి ROR/ఫహానీ చూడవచ్చు…